APPSC Geography telugu medium book
Price
₹400₹54928% off

APPSC Geography telugu medium book

Order summary

Price

₹400

Quantity

1

Shipping

₹80
Total₹480
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery

Description

📚 Jagadish Sir Geography – తెలుగు మీడియం పుస్తకం

Geography తెలుగు మీడియం Aspirants కోసం రూపొందించిన Jagadish Sir Geography Book ప్రస్తుతం Print కి పంపించడం జరిగింది.
✨ Multi-Colour Printingతో చాలా అద్భుతంగా రూపొందించాం.

📌 మరో 1 Weekలో Books మా వద్దకు చేరే అవకాశం ఉంది.

మేము Limited Copies మాత్రమే Order చేశాం. అందువల్ల Books వచ్చిన వెంటనే త్వరగా అయిపోయే అవకాశం ఉంది.
అందుకే ముందుగానే Pre-Booking చేసుకుని మీ Copyని Confirm చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం.

💰 Book Price: ₹549
🔥 Launching Offer: కేవలం ₹400/-

📍 Hyderabadలో పొందే అవకాశం:
•⁠  ⁠Ashok Nagar – Exact Location Book వచ్చిన తర్వాత తెలియజేస్తాం
•⁠  ⁠Rohiths Academy, S.R. Nagar

🚚 Hyderabad బయటకు కావాలంటే:
₹80/- Parcel/Courier Charges అదనంగా ఉంటాయి.

📲 Book కావాలంటే ఇప్పుడే Pre-Book చేసుకోండి, ee course dwara kuda meeru order cheyavachhu.

Payment చేసిన తర్వాత కింది వివరాలన్నింటినీ ఒకే WhatsApp Messageలో స్పష్టంగా పంపించండి:

Name:
Flat No.:
Area/Locality:
Pincode:
Phone Number:

⚠️ 9110556858 - only whatsapp busyగా ఉండటం వల్ల response రాకపోతే:
📞 7981309298/  6281689130కి Call/WhatsApp చేయండి.

❗ ముఖ్యమైన విషయం

Books మా వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే Delivery/Dispatch ప్రారంభమవుతుంది.దయచేసి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది,confirm గా వస్తుందా etc ఇలాంటి messages చేసి ఇబ్బంది పెట్టవద్దు. మీకు తొందరగా books పంపించేస్తే మాకు Burden తగ్గుతుంది. దీనికి కట్టుబడి ఉంటాం అనుకునే వాళ్ళు ఇప్పుడే Order పెట్టొచ్చు. 
Money Pay చేశాక ముఖ్యాంగా కాల్ చేయకండి please నమ్మకం ఉన్నవాళ్లే order చేయండి. కావాలంటే message cheyandi  కాని ఒక్కోసారి reply లేట్ అయితే కంగారు పడకండి. మేము మీకోసమే ఉన్నాము.

📦 Books వచ్చిన వెంటనే తప్పకుండా వీడియో ద్వారా Update ఇస్తాం.
Hyderabad బయట Pre-Booking చేసిన వారికి Automaticగా Dispatch చేసి Tracking ID కూడా పంపిస్తాం.

🔥 Limited Copies మాత్రమే ఉన్నాయి — మీ Copyని ముందుగానే Confirm చేసుకోండి!

Jagadish Sir Geography Book – ₹549 కాదు… Launching Offerలో కేవలం ₹400/- మాత్రమే.

APPSC Geography telugu medium book

Order summary

Price

₹400

Quantity

1

Shipping

₹80
Total₹480