
Description
హైకోర్టు & జిల్లా కోర్టు జాబ్స్ General English కోర్సు
✍️ పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉన్న 1673 ఉద్యోగాలను చాలామంది అభ్యర్థులు పొందలేకపోవడానికి ముఖ్య కారణం English Section లో తక్కువ మార్కులు రావడమే.
✍️ మీరు ఈ పరీక్షలో 40 మార్కులను సులభంగా పొందే విధంగా ఈ కోర్టు ఉద్యోగాల కోసం ఇంగ్లీషు ఫుల్ వీడియో కోర్సు ను మేము అందిస్తున్నాము.ఇందులో భాగంగా మీరు,
✍️ Video Lessons,
✍️ PDF Materials,
✍️ Previous Year Question Papers,
✍️ Model Question Papers లను పొందవచ్చు.
Rs. 2,000 /- విలువైన ఈ కోర్సు ను కేవలం Rs.499/- కే అందిస్తున్నాము. ఈ ఆఫర్ మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే.
✍️ App Validity: 04 Months
మీరు కలలు కనే ఉద్యోగాన్ని మీరు పొందాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడే జాయిన్ అవ్వండి.
All The Best.
